MNCL: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికులపాత్ర కీలకమైందని జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని సోమవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో కార్మికులకు ఆమె నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రతిరోజు పంచాయతీ కార్మికులు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని ఆమె ప్రశంసించారు.
తెలంగాణ
పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత


