JGL: బీర్‌పూర్ మండలం మంగేలాకు చెందిన టి.చంద్రశేఖర్‌కు ఆపరేషన్ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరం కాగా.. రాయికల్ మండలం ఆలూరు మాజీ సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి వెంటనే స్పందించి రక్తదానం చేశారు. ఆయనకిది 46వ రక్తదానం. ఆపత్కాలంలో ఆదుకుని స్ఫూర్తిగా నిలిచిన రాంరెడ్డిని కుటుంబసభ్యులతో పాటు సర్పంచ్ ఎన్.స్వామి, ఏ.నర్సారెడ్డి, కే.తిరుమల్, ఈ.రాజు అభినందించారు.
తెలంగాణ
46వసారి రక్తదానం.. మాజీ సర్పంచ్ ఆదర్శం


