WGL: వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 5న వరంగల్ ఐఎంఏ హాల్‌లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 2న పరిశీలన, 3న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
తెలంగాణ
నవంబర్ 5న ఐఎంఏ ఎన్నికలు


