హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక సాయం

MDK: నార్సింగి మండలం జప్తి శివనూర్ గ్రామానికి చెందిన సోనమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపి, స్థానిక నాయకుల ద్వారా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధిరాములు, దొబ్బల సాయిలు, మైలారం సాయిలు, మాలోత్ పండు, సురేష్, వినోద్, విజయ్, నవీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.