NLG: నల్గొండ కాలేజీ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి చీరలు మార్చడం వివాదానికి దారితీసింది. ఆదివారం ఇందిరమ్మ చీర కట్టడంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయగా, తాజాగా మరో మహిళ చీర మార్చడంతో చర్చ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు సిద్ధమవడంతో పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
VIDEO: తెలంగాణ తల్లి విగ్రహం చీరల మార్పుపై వివాదం


