WNP: హోదా పెరిగినా నిరాడంబరతే తన ప్రత్యేకతగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిలుస్తున్నారు. సోమవారం మర్రికుంటలోని చాయ్ హోటల్‌లో స్థానికులతో కలిసి చాయ్ తాగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు. సర్పంచ్‌గా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా ఎదిగినా ప్రజలతో కలిసిమెలిసి ఉండటం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది.
తెలంగాణ
VIDEO: సామాన్యుడిలా ప్రజలతో ఎమ్మెల్యే మేఘారెడ్డి


