WNP: పట్టణంలోని 9వ వార్డు జంగాలగుట్ట బుడగ జంగాల కాలనీలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇవాళ పర్యటించి, స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. మురుగు కాలువలు, మరుగుదొడ్లు, నివాస సదుపాయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కౌన్సిలర్‌ను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
జంగాలగుట్టలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పర్యటన


