హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడ్‌న్యూస్ జిల్లల్లో కూడా ఇందిరమ్మ టవర్స్..4 లక్షలకే ఫ్లాట్

WGL: ఇందిరమ్మ టవర్స్‌ను జిల్లాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో వరంగల్, నిజామాబాద్‌లో నిర్మాణానికి హౌసింగ్ బోర్డు స్థల పరిశీలన, డీపీఆర్ చేపట్టింది. ఒక్కో ఫ్లాట్‌కు రూ.8–9 లక్షల వ్యయం కాగా, సబ్సిడీ పోగా లబ్ధిదారులు రూ.4 లక్షలే చెల్లించాలి. ఖాళీ ప్రభుత్వ, హౌసింగ్ బోర్డు భూముల్లోనే నిర్మించి అర్హులైన పేదలకు పారదర్శకంగా కేటాయిస్తారు.