HYDలో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ నాటికి సాధారణ వర్షపాతం 619 మి.మీ. కాగా, 457 మి.మీ. మాత్రమే నమోదై 26% లోటు ఏర్పడింది. కోర్ అర్బన్ ప్రాంతంలో గతేడాదితో పోలిస్తే సగటు నీటిమట్టం 6.85 మీటర్లు దిగజారింది. పెరుగుతున్న జనాభా, కాంక్రీట్ నిర్మాణాలు, వాననీటి సంరక్షణలో నిర్లక్ష్యం పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.
తెలంగాణ
నగరంలో 6.85 మీటర్ల మేర తగ్గిన నీటిమట్టం!


