MNCL: జన్నారం మండలంలోని జింకల పార్కు రహదారిపై సోమవారం ఉదయం భారీ లారీ బోల్తా పడింది. ఈ లారీలో సోలార్ లైటింగ్ పరికరాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సరంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్, క్లీనర్‌లకు గాయాలైనట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: జింకల పార్కు రహదారిపై లారీ బోల్తా


