HYD: గాంధీ మెడికల్ కాలేజీ ఆర్థోపెడిక్స్ విభాగం, టోసా, ఐవోఏ సంయుక్తంగా నిర్వహించిన 2 రోజుల పీజీ టీచింగ్ ప్రోగ్రాం ముగిసింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన 300 మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. 50 మంది సీనియర్ ప్రొఫెసర్లు పరీక్షలకు ఉపయోగపడే ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. బచ్చు శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
గాంధీలో ముగిసిన ఐవోఏ పీజీ టీచింగ్ ప్రోగ్రామ్


