హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్

NRML: రైతు వేదిక భవనాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రైతు నేస్తంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని కడెం మండల వ్యవసాయాధికారి గిరిరాజ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతారని పేర్కొన్నారు. AO మాట్లాడుతూ.. దినేశ్ మాట్లాడుతూ.. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రైతు వేదికకు రావాలని కోరారు.