ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నూతనంగా నియమితులైన జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ కలీమ్, జిల్లా వైస్ ఛైర్మన్ ఇంతియాజ్ అహ్మద్‌లను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా కాంగ్రెస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కాంగ్రెస్ మైనార్టీ విభాగం నూతన బాధ్యులకు సన్మానం


