హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరు మోటరు చోరీ కేసులో నలుగురు అరెస్ట్

KNR: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తు నుంచి కిన్నెర అజయ్ (18) కిందకు దూకాడు. బోరు మోటరు చోరీ  కేసులో నాలుగు రోజుల క్రితం అజయ్ సహా నలుగురు అరెస్టయ్యారు. నేరం ఒప్పుకున్నా మూడు రోజులుగా పిలిపించి కొడుతున్నారని నిందితుడు ఆరోపించాడు. గాయపడిన అజయ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. విచారణ కోరుతూ బంధువులు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.