NRML: కుంటాల మండలంలోని డౌనెల్లి తండాలో మంగళవారం నుంచి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు మొబైల్ నంబర్ 8096440293లో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
రేపటి నుంచి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు


