హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిన్నెరసానికి 438 మంది పర్యాటకులు

BDK: పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 438 మంది జలాశయం, డ్యామ్‌తో పాటు డీర్ పార్క్‌లోని జింకలను వీక్షించారు. సందర్శకుల ప్రవేశ రుసుముతో అటవీశాఖకు రూ.27,830, సఫారీ వాహనాల ద్వారా రూ.13,080 ఆదాయం సమకూరింది. మరోవైపు 250 మంది బోటింగ్ చేస్తూ జలవిహారాలో పర్యాటక శాఖకు రూ.13,080 ఆదాయం లభించింది.