NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 9వ సెమిస్టర్, అప్లైడ్ ఎకనామిక్స్ 7వ సెమిస్టర్ పరీక్ష ఫీజులను రూ.100 అపరాధ రుసుంతో నేడు చెల్లించవచ్చని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
తెలంగాణ
టీయూ పరీక్ష ఫీజుకు నేడే చివరి గడువు


