HYD: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం కలకలం రేపుతుంది. 10ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సౌరభ్ శేఖర్.. ఒక్కసారిగా హీలియం గ్యాస్ పీల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్!


