హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లి మల్లన్న దివ్య దర్శనం

SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా సాగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తజనసందోహంతో, శివనామస్మరణతో మార్మోగింది. భక్తులకు నిర్వాహకులు సౌకర్యాలు కల్పించారు.