NRPT: దసరా పండుగను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాలు, నగదు ఎట్టి పరిస్థితిలో బీరువాలో ఉంచకుండా జాగ్రత్త పడాలని మరికల్ ఎస్సై రామ్ లాల్ నాయక్ సూచించారు. గత నేరాలను పరిశీలిస్తే బీరువాల్లో నగదు, బంగారు ఉంచిన ఇళ్లల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగాయని అలా జరగకుండా ఎక్కడైనా వెళితే నగదు బంగారు తీసుకెళ్లాలని ఎస్ఐ సూచించారు.
తెలంగాణ
'పండుగ పూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


