NRML: బాసర సరస్వతి అమ్మవారి బాలాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇంఛార్జ్ ఈఓ అంజన్నదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ
బాసరలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు


