JGL: వెల్గటూర్ వాసవి ఉన్నత పాఠశాలకు చెందిన 2007-08 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు 18 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు భూమయ్య, పురుషోత్తం, అండాలు, లచ్చయ్యలను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
18 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన పాత మిత్రులు


