HNK: దామెర మండలం పులుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం 30 ఏళ్ల తర్వాత పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, కుమారస్వామి, గంగాధర్, రాధాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
30 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు


