హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎస్‌లో మూడు ఎస్సై పోస్టులు ఖాళీ

HNK: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సైలు దేవేందర్‌, రవి, గోవర్ధన్‌ బదిలీ కాగా, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించలేదు. 15 గ్రామ పంచాయతీలు, జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో ఇక్కడ నేరాలు, ప్రమాదాల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పోలీసులపై పని భారం పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఎస్సైలను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.