హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ ఎడమ కాల్వకు నేటి నుంచి నీరు విడుదల

NLG: సాగర్ ఎడమ కాల్వకు నేటి నుంచి పది రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు రైతుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర నాయక్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు. దీంతో స్పందించిన మంత్రి నీటి విడుదలకు ఆదేశించారు. ఉదయం 500 క్యూసెక్కులతో ప్రారంభించి, క్రమంగా 6 వేల క్యూసెక్కులకు పెంచనున్నారు.