హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఢిల్లీకి తరలివెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. సోమవారం ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు తదితరులు బయలుదేరారు.