హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయంలో ప్రత్యేక వీణానాదం

GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జోగులాంబ ఆలయంలో నవరాత్రి ప్రారంభ ఉత్సవాలలో భాగంగా వీణానాదం అమ్మవారికి స్వర నివేదన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వీణ వాధ్య కళాకారులు తమ సంగీత ప్రదర్శనతో భక్తులను అలరించారు. ఈ వీణ వైద్య కార్యక్రమంతో జోగులాంబ ఆలయం అంతట సంగీత సందడి నెలకొంది. ఈ వీణ వాద్యంకు భక్తులు కాసేపు పరవశించిపోయారు.