హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా కలప తరలింపు.. ట్రాక్టర్ పట్టివేత

MHBD: అనుమతులు లేకుండా సండ్ర కలపను తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం మరిపెడ పోలీసులు పట్టుకున్నారు. అనేపురం,గిరిపురం రోడ్డుపై సూర్యాపేటకు కలప తరలిస్తుండగా గుర్తించి, ట్రాక్టర్‌తో పాటు కలపను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనలో సూర్యాపేట జిల్లాకు చెందిన గుగులోత్ రమేష్, దారావత్ సాయిగా గుర్తించారు.