హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

ADB: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ ఘటనలో ఐదుగురు శిశువులు మృతి చెందగా, 17 మంది డిశ్చార్జి అయ్యారని కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. మరో ఐదుగురు హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఇళ్లకు వెళ్లిన 17 మంది ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలియజేశారు.