హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌ లేక ప్రయాణికుల అవస్థలు

BHNG: ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో పండుగ వేళ ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కోసం ఎదురుచూసేవారు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌ లేక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి తాత్కాలిక షెల్టర్‌ ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత బస్టాండ్‌ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.