WNP: పాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాల ఏర్పాటు పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జూరాల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పంపులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలన్నారు.
తెలంగాణ
VIDEO: జిల్లాల ఏర్పాటు ఘనత కేసీఆర్‌దే: నిరంజన్‌రెడ్డి


