హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛాతినొప్పితో యువకుడి మృతి

BHNG: బస్సులో ప్రయాణిస్తుండగా ఛాతినొప్పి రావడంతో ఆదివారం చైతన్య (33) మృతి చెందాడు. పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన చైతన్య హైదరాబాద్‌లో పరిశోధక విద్యార్థిగా చదువుతున్నాడు. చౌటుప్పల్ మండలం లక్కారం బ్రిడ్జి వద్ద నొప్పి తీవ్రం కావడంతో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.