KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.
తెలంగాణ
నేడు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం


