SRPT: కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఆదివారం రాత్రి అటుకుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ, వైస్ ఛైర్‌పర్సన్ మల్లేశ్వరి, కౌన్సిలర్లు పాల్గొని బతుకమ్మ ఆడారు. పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. దీంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
తెలంగాణ
కోదాడలో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు


