హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ వినూత్న హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల వెకిలి చేష్టలతో విసిగిపోయిన సునీల్.. 'ఇది ఆటో.. ఓయో కాదు.. ఇక్కడ రొమాన్స్‌కు తావులేదు' అంటూ ఆటోలో రాసిపెట్టాడు. తన జీవనాధారమైన ఆటోలో అసభ్యకరంగా ప్రవర్తించవద్దంటూ ప్రయాణికులకు స్పష్టమైన సందేశమిచ్చాడు. ఆయన పెట్టిన హెచ్చరిక ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది.
తెలంగాణ
'ఇది ఆటోనే.. OYO కాదు'…. డ్రైవర్ స్ట్రాంగ్ వార్నింగ్!


