WNP: ఎల్నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, వ్యవసాయంపై వాటి ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు సోమవారం రైతువేదికల్లో సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రబీ పంటల ప్రణాళిక, సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనలన్నారు.
తెలంగాణ
నేడు రైతువేదికల్లో సీఎం సందేశం


