KMM: అల్లిపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన జరుగుతోంది. ఈ రోజు సోమవారం భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం వాహనాలు పార్కింగ్ A లో, కొదుమూరు-అల్లిపురం వాహనాలు పార్కింగ్ 3 లో, రామకృష్ణాపురం వారు పార్కింగ్ 4 లో నిలపాలి. భక్తులంతా సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
వేంకటేశ్వర ఆలయ పార్కింగ్ సూచనలు..!


