NLG: వేములపల్లి మండలం శెట్టిపాలెంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పట్టభద్రుల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలన్నారు.
తెలంగాణ
పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం


