SRD: నిరుద్యోగ యువత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ తరగతులు నేటి నుంచి మొదలవుతాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు. అభ్యర్థులంతా ఉదయం 9 గంటలకే కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలని ఆదేశించారు. పోలీస్ ఉద్యోగార్థులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
సంగారెడ్డిలో పోలీసు ఉచిత శిక్షణ తరగతులు


