హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్యాక్టరీ పనుల పరిశీలించిన: మంత్రి

KMM: వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మట్టా రాగమయి పరిశీలించారు. ఈ సందర్భంగా రాగమయి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీతో రైతులకు ప్రాసెసింగ్ సదుపాయాలు మెరుగై సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని, ఆదాయం పెరగడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.