SDPT: కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట అభివృద్ధిని విస్మరించి ప్రాజెక్టుల రద్దుకే ప్రాధాన్యమిచ్చారని హరీష్ రావు మండిపడ్డారు. దేవాదుల, శ్రీశైలం మోటార్లు నడపకుండా పంట పొలాలను ఎండబెట్టారని విమర్శించారు. 1000 పడకల ఆసుపత్రి, స్పోర్ట్స్ స్టేడియం, కాలేజీ భవనాల పనులను నిలిపివేశారని, రేవంత్ ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకుని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కృత్రిమ కరువుపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి


