హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతు వేదికల్లో రైతు నేస్తం: ఏవో

GDWL: అలంపూర్‌ మండలం క్యాతూర్‌, బుక్కాపూర్‌, లింగన్నవాయి రైతు వేదికల్లో నేడు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. టీవీల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో మాట్లాడనున్నారు. వాతావరణ పరిస్థితులు, పంటలపై అవగాహన కల్పించనున్నారు. రైతులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.