హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీ-జేఏసీ జిల్లా ఛైర్మన్‌గా అజిత్ కుమార్

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం T-JAC ఆధ్వర్యంలో గద్వాలలో ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన టీ-జేఏసీ కమిటీని రాష్ట్ర ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి, జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్, కో-ఛైర్మన్ కె. హనుమంతరావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా ఛైర్మన్‌గా అజిత్ కుమార్, సెక్రటరీ జనరల్‌గా ఐ. శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు.