MDK: దసరా వేడుకల కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేయాలని, జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. బంగారం, నగదును లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలని, దొంగతనాల నివారణకు జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్, ప్రత్యేక గస్తీని ముమ్మరం చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
'ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి'


