హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం

NGKL: ఊర్కొండ మండలం బొమ్మరసిపల్లి రైతు వేదికలో నేడు ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఏవో దీప్తి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగంతో పాటు ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళిక, పంట మార్పిడి పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొనాలని కోరారు.