MDK: ఓటర్ల జాబితా అక్రమాలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, హస్తినకు పయనమయ్యారు. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ప్రజాస్వామ్య రక్షణకే ఈ పోరాటమని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఢిల్లీకి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు


