MDK: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన ధ్యేయమని PRTUTS జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ స్పష్టం చేశారు. హవేలీ ఘనపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సామ్య, నందరాం రఘుబాబు, నరేందర్ రెడ్డి, ఎల్. మల్లారెడ్డి తదితరులు పాల్గొని, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ
మెదక్‌లో PRTUTS నూతన కార్యవర్గం సన్మానం


