NGKL: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో నల్లమల్ల విద్యార్థి యువరాజ్ స్వర్ణ పతకం సాధించాడు. అచ్చంపేట ప్రభుత్వ బాలుర మైనారిటీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అతడు ప్రథమ స్థానంలో నిలిచాడు. యువరాజ్‌ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో యువరాజ్‌కు స్వర్ణం


