PDP: పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని మంత్రి శ్రీధర్ బాబును ఆ సంఘం నాయకులు కోరారు. హైదరాబాద్లో మంత్రిని ఆదివారం పూసల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈనెల 25వ తేదీన పెద్దపల్లిలోని పూసల సంఘం భవనంలో నిర్వహించనున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశరు.
తెలంగాణ
పూసల సంఘం ప్రమాణస్వీకారానికి మంత్రికి ఆహ్వానం


