SRCL: బోయినిపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చల్ల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. పేద, మధ్యతరగతి రెడ్డి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని సభ్యులు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చల్ల శ్రీనివాసరెడ్డి


